ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అంటున్న పవన్ కల్యాణ్ *Politics | Telugu OneIndia

2022-11-16 3,638

They are already running the party machinery to bring anti-people policies to the people | పొత్తుల సంగతి ఎలా ఉన్నా ముందుగా జనసేన పార్టీని బలోపేతం చేయడంపై పవన్ కల్యాణ్ దృష్టిసారించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీతో చర్చించి ఎక్కడెక్కడ ఏయే నిర్ణయాలు తీసుకోవాలి అనేదానిపై స్పష్టత తీసుకున్నారు. ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ఏ క్షణంలోనైనా ముందస్తుగా జరిగే అవకాశముండటంతో గేరు మార్చి వేగాన్ని పెంచారు.



#Janasena
#PavanKalyan
#PowerStar
#YSRCP
#TDP
#AndhraPradesh
#CMjagan

Videos similaires